తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యేలు

2022-02-23 70

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గుడివాడ అమర్నాథ్, మద్దల గిరిధర్ రావులు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.