Punjab Elections 2022: Sonu Sood stopped from visiting polling booths in Punjab's Moga Constituency

2022-02-20 31

Punjab Elections 2022: Sonu Sood stopped from visiting polling booths in Punjab's Moga from where his sister Malvika is contesting in the Punjab Assembly polls on a Congress ticket.

#PunjabElections2022
#SonuSood
#UttarPradeshElections2022
#Congress
#Moga
#PunjabLokCongress
#NavjotSinghSidhu
#electioncommission
#BJP
#Channy
#AAP
#PMModi

సోనూ సూద్ మోగా నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఒకరు ఫిర్యాదు చేశారు.దీంతో పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవద్దని ఆదేశించింది. ఆయన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.