తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

2022-02-16 84

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్. రామ జన్మభూమి తీర్ద ట్రస్టు శ్రీ శ్రీ శ్రీ స్వామి గోవింద దేవ్ గిరి జీ మహారాజ్, శ్రీ శారద పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి , ఏపీ మంత్రి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.