IPL 2022:Sunrisers కి Telugu ఆటగాళ్లు పనికిరారా? సపోర్ట్ చెయ్యలేం SRH Fans | Oneindia Telugu

2022-02-16 168

IPL 2022 Mega Auction: SunRisers Hyderabad fans angry over team selection in Mega auction for ipl 2022. Not even single Telugu Player this time in telugu team SunRisers Hyderabad


#IPLAuction2022
#SunRisersHyderabad
#KaviyaMaran
#SRHplayers
#AidenMarkram
#teluguplayersinsrh
#SRHFans
#RahulTripathi
#ipl2022news
#SRHTrolls

తెలుగు ఆటగాళ్ల కోసం గట్టి ప్రయత్నం చేయని సన్‌రైజర్స్ పై అభిమానులు గుర్రుగా ఉన్నారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్‌తో పాటు హరిశంకర్ రెడ్డి వంటి ఆటగాళ్లు పక్క టీమ్స్ కి పోతుంటే కళ్ళు అప్పగించి చూసారు తప్ప దక్కించుకునే ప్రయత్నం చెయ్యలేదు