DGP Gautam Sawang బదిలీ పై అనుమానాలు,ఒత్తిళ్లు? | AP New DGP KV Rajendranath Reddy | Oneindia Telugu

2022-02-16 8

Andhra Pradesh government removed DGP Gautam Sawang and replaced K V Rajendranath Reddy As AP New DGP. But Many Political debates happening in AP over sudden Transfer of DGP Gautam Sawang
#DGPGautamSawang
#APCMJagan
#APNewDGPKVRajendranathReddy
#APGovt
#APDGPGautamSawangTransferred
#AndhraPradesh
#chalovijayawada
#TDP
#YSRCP



ఏపీ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ బదిలీ అవ్వడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది . సవాంగ్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జాయిన్ అయిన విషయం తేలిసిందే . అయితే ప్రస్తుతం రాజకీయ నాయకులు కొంతమంది గౌతమ్ సవాంగ్ బదిలీ గురించి ఏపీ ప్రభుత్వం నుండి వివరణ అడుగుతున్నారు