Why SRH Always Ignore Batters ? బెస్ట్ బౌలింగ్ ఎటాక్ సాధ్యమేనా? | Oneindia Telugu

2022-02-13 677

The IPL 2022 mega auction will be held in Bangalore. Overcoming the failure of the first day .. The second day was a disappointment to the fans who thought it would take better players. They almost took the bowlers into the team. There is no notable batsman except Williamson,Markram. Fans are trolling SRH about it.
#IPLAuction2022
#SunrisersHyderabad
#SRH
#KavyaMaran
#AidenMarkram
#RomarioShepherd
#DavidWarner
#BhuvneshwarKumar
#Natarajan
#IPL2022
#IPL2022Schedule
#IPL2022MegaAuction
#IPL2022Venue
#Cricket
ఐపీఎల్ 2022 మెగా వేలం బెంగళూరులో జరగనుంది. తొలిరోజు వైఫల్యాన్ని అధిగమించి.. మెరుగైన ఆటగాళ్లు తీసుకుంటారని భావించిన అభిమానులకు రెండో రోజు నిరాశే మిగిలింది. దాదాపు బౌలర్లను జట్టులోకి తీసుకున్నారు. విలియమ్సన్, మాక్ర‌మ్‌ తప్ప చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. దీనిపై అభిమానులు SRH ని ట్రోల్ చేస్తున్నారు.