IPL Auction 2022: Jofra Archer To Mumbai Indians విమర్శకుల నోటికి పని

2022-02-13 1,225

IPL 2022 Mega Auction: Mumbai Indians Buy Jofra Archer But may be he will not play IPL 2022 due to injury.


#IPLAuction2022
#ipl2022megaauction
#MumbaiIndians
#KaviyaMaran
#JofraArcher
#AidenMarkram
#SunRisersHyderabad
#ipl2022news
#sureshraina
#SRHTrolls

2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో మెగా వేలంలోకి వ‌చ్చిన అర్చ‌ర్ ముంబై ఇండియ‌న్స్ 8 కోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకుంది. మోచేతి గాయం కార‌ణంగా కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న అర్చ‌ర్ ఈ సీజ‌న్‌లో ఆడే అవ‌కాశాలు లేవు. అయిన‌ప్ప‌టికీ ఆర్చ‌ర్‌ను 8 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేయడం చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.