IPL 2022 Mega Auction : Royal Challengers Bangalore (RCB) has retained Virat Kohli, Glenn Maxwell and Mohammad Siraj before the IPL 2022 Mega Auction. And now here is the RCB Probable Squad list ahead of Mega Auction
#IPL2022MegaAuction
#RCBProbableSquad
#RoyalChallengersBangalore
#ShreyasIyer
#Viratkohli
#GlennMaxwell
#KSBharat
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఆర్‌సీబీ టార్గెట్ చేసిన ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం. రిటెన్షన్ లో విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్లను మాత్రమే తీసుకున్న ఆర్‌సీబీ రూ.33 కోట్లే ఖర్చు పెట్టింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ.57 కోట్లు ఉన్నాయి.