Virat Kohli left his RCB captaincy in last year, But the management trying to convenience virat kohli to be as a captain for the team this year.
#IPL2022
#ViratKohli
#RCB
#IPL2022MegaAuction
#RoyalChallengersBangalore
#ABdeVilliers
#GlennMaxwell
#MohammedSiraj
#Cricket
ఐపీఎల్ లో ఆర్‌సీబీ జట్టు కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పిన కోహ్లీ..ఈ ఐపీఎల్ 2022 సీజన్లో ఓ ఆటగాడిగా కొనసాగుతాడని తెలిపాడు, ఈ క్రమంలో ఆ జట్టు యాజమాన్యం ఇప్పుడు కొత్త కెప్టెన్ కోసం వెతుకులాట ప్రారంభించిందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో న్యూస్ బయటకొచ్చింది. విరాట్ కోహ్లీ మళ్ళీ ఆర్‌సీబీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జట్టు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.