Nirmala Sitharaman has introduced the budget for the financial year 2022-23. She said the occasion was a special focus on the lands of the country. Revealed key points related to land reforms. From now on, deeds and documents can be registered through the One Nation One registration software from anywhere in the country.
#UnionBudget2022
#OneNationOneRegistration
#OnlineRegistration
#LandRegistration
#Budget2022
#NirmalaSitharaman
#PMModi
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశంలోని భూములపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. భూ సంస్కరణలకు సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు. ఇక నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా డీడ్స్, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయొచ్చని చెప్పారు.