Harbhajan Singh: Team India Captain కాలేకపోయా.. BCCI సెలెక్టర్లను నిలదీస్తే ? | Oneindia Telugu

2022-01-31 411

IPL 2022: Harbhajan Singh opens up on several incidents in an Interview ahead of IPL 2022, includes his relation with MS Dhoni and great Anil Kumble. And Harbhajan Singh also made comments about his Team India captaincy
#HarbhajanSingh
#BCCI
#IPL2022
#MSDhoni
#ipl2022megaauction
#teamindia
#worldcup
#AnilKumble

హర్భజన్ సింగ్ ఆసక్తికర విషయాలు ఇంటర్వ్యూ లో చెప్పాడు. తాను ఎందుకు అప్పట్లో అన్ని అర్హతలు ఉన్నా టీం ఇండియా కెప్టెన్ కాలేకపోయాడో వివరించాడు. మాజీ కెప్టెన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ‌తో సాన్నిహిత్యం ఎలా ఉండేదని ప్రశ్నించగా.. బాగుండేదని చెప్పిన భజ్జీ, 2011 ప్రపంచకప్ తర్వాత ఆ జట్టు మళ్లీ ఎందుకు ఆడలేదని ప్రశ్నించాడు.