IPL 2022 Mega Auction : Dinesh Karthik Joins In SRH ? | Oneindia Telugu

2022-01-31 7,419

The IPL mega auction will be held on February 12 and 13 in Bangalore. BCCI is making all arrangements for the IPL mega auction. The Sunrisers Hyderabad team is looking to make a comeback this season after failing last season. Team India veteran wicketkeeper Dinesh Karthik is set to enter the Sunrisers Hyderabad this time. Sunrise's management is looking to acquire Dinesh Karthik to this extent.
#IPL2022MegaAuction
#IPL2022
#DineshKarthik
#SRH
#SunrisersHyderabad
#KKR
#KolkataKnightRiders
#BCCI
#TeamIndia
#Cricket

ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత సీజన్‌లో విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో పునరాగమనం చేయాలని చూస్తోంది. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మేరకు దినేష్ కార్తీక్‌ను కొనుగోలు చేయాలని సన్‌రైజ్ యాజమాన్యం చూస్తోంది.