Ys Sharmila : బీమా జీవితానికా.? వయసుకా అని ప్రశ్నించిన YSRTP President | Oneindia Telugu

2022-01-28 1,018

YSR Telangana party president YS Sharmila has lashed out at Telangana CM Chandrasekhar Rao over farmer insurance regulations.
#Ysrtppresident
#Yssharmila
#Telangana
#cmkcr
#Farmerinsurance
#Telanganafarmers
#hyderabad
#ysrtp

రైతు భీమా నిబంధనలపై తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ మండిపడ్డారు. 59 ఏళ్లకు రైతు చనిపోతేనే భీమా వర్తిస్తుందని చెప్పడం దారుణమన్నారు షర్మిళ.