Another new variant of the 'NeoCov' virus has emerged in South Africa. It was discovered by scientists at Wuhan University in China
#NeoCov
#NeoCovvirus
#NewCovidVariant
#Omicron
#Omicronvariant
#ThirdWave
#Covid19
#BoosterDose
#Vaccination
#WHO
#Covidcasesinindia
#Omicroncasesinindia
#Wuhan
#China
దక్షిణాఫ్రికాలో మరోకొత్త వేరియంట్ 'నియోకోవ్' వైరస్ వెలుగుచూసింది. దీనిని చైనాలోని వుహాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్తరకం కరోనా వైరస్ ‘నియోకొవ్’తో పెను ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా అధిక మరణాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.