IPL 2022 Mega Auction : Is Jason Holder A Better Choice For RCB ? | Oneindia Telugu

2022-01-26 132

The IPL mega auction will be held on February 12 and 13 in Bangalore. In this context commentator Aakash Chopra has suggested that West Indies star All-rounder Jason Holder should be appointed captain of the Royal Challengers Bangalore team.
#IPL2022
#IPL2022MegaAuction
#RCB
#RoyalChallengersBangalore
#ViratKohli
#JasonHolder
#GlennMaxwell
#MohammedSiraj
#AkashChopra
#Cricket

ఫిబ్ర‌వ‌రి 12, 13వ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా ఐపీఎల్ 2022 మెగా వేలం జ‌ర‌నుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ ఎవరెవరిని వేలం లో తీసుకోవాలి, వారికి ఎంత వెచ్చించాలి అని ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కెప్టెన్‌గా నియ‌మించాల‌ని సూచించాడు.