South Africa Cricket Board has written a letter to the BCCI asking them to host this year's IPL 2022 season in their country if the covid-19 in india does not abate.
#IPL2022
#IPL2022MegaAuction
#BCCI
#SouravGanguly
#IPL2022Venue
#IPL2022Schedule
#SouthAfrica
#CSA
#Cricket
ఐపీఎల్ 2022 సీజన్ తమ దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు లేఖ రాసినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాలో ఖర్చులు చాలా తక్కువని అది ఫ్రాంచైజీలకు కలిసొస్తుందని పేర్కొంది