Budget 2022: Tax slabs, income tax And Standard deduction may change in Budget most of the times, sometimes Tax Deduction benefits also available. But Budget should not Play a key role in managing your Personal Finance
#Budget2022
#UnionBudget2022
#incometax
#PersonalFinance
#Standarddeduction
#salariedemployees
#savings
#Economy
#NirmalaSitharaman
పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ కి బడ్జెట్ పై ఆధారపడాలా అంటే అవసరం లేకపోవచ్చనే భావనే వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. పర్సనల్ ఫైనాన్స్ ని ప్రభావితం చేసేవి బడ్జెట్‌లో అంతేమీ ఉండకపోవచ్చు అలాగే మన పర్సనల్ ఫైనాన్స్‌ను పూర్తిగా మార్చివేసే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు