Covid 19 : How To Select Mask ? మంచి మాస్క్ ని ఎలా ఎంచుకోవాలి ?

2022-01-15 267

Covid 19 Awareness Campaign : How To Select Mask?
#Unite2FightCorona
#IndiaFightsCorona
#COVID19
#LargestVaccineDrive
#Omicron
#HowToWearMask
#Coronavirusinindia
#PMModi
#CoronavirusAwareness

మంచి మాస్క్ ని ఎలా ఎంచుకోవాలి ?
మాస్క్ మీ ముక్కు, నోరు.. గడ్డాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా చూసుకోవాలి..
నోస్ వైర్ మాస్క్ ఉత్తమం ..
ఇది మాస్క్‌ను ముక్కు చుట్టూ చక్కగా సరిపోయేలా చేస్తుంది..చిరిగిపోయిన లేదా ఒకే పొరను కలిగి ఉన్న మాస్క్ ఉపయోగించవద్దు..శ్వాస తీసుకోవడం కష్టతరం చేసే పదార్థంతో తయారు చేసిన మాస్క్ వాడొద్దు.సింగిల్ లేయర్ మాస్క్ కంటే..
2 లేదా 3 లేయర్ మాస్క్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది