Telangana : Covid Rules TRS, Bjp లకి వర్తించవా ? - Ayodhya Reddy | TPCC | Oneindia Telugu

2022-01-11 48

In Telangana, TPCC chief Revanth Reddy alleged that the BJP and TRS were working together on a compromise deal and that the two parties were conspiring to weaken the Congress party in Telangana
#Tpcc
#Revanthreddy
#Bjp
#Trs
#Cmkcr
#Bandisanjay
#Congressparty

తెలంగాణలో బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు లోనాయికారి ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నాయని, ఈ రెండు పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, పరస్పరం సహకరించుకుంటున్నాయని టీపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేసారు.