PM Modi ని Amit Shah అంత మాటన్నారా ? Viral Video లో Malik ఏమన్నారు | Oneindia Telugu

2022-01-04 339

Meghalaya Governor Satya Pal Malik clears everything About Amit Shah remarks on PM Modi.



#PMModi
#AmitShah
#MeghalayaGovernorSatyaPalMalik
#BJP
#Congress
#farmers
#farmlaws
కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియోలో..అమిత్ షా ప్రధానిని ఉద్దేశించి ఏదో చెప్పారని మాలిక్ మాట్లాడినట్లు కనిపిస్తోంది. అయితే మోడీ, అమిత్ షా బంధం గురించి అందరికీ తెలుసు. అందుకే అమిత్ షా అలా అని ఉంటారా లేదా అని అందరు ఆలోచనలో పడ్డారు