Team India won the first Test against South Africa at Centurion. However, due to the slow over rate in the first Test, a 20 per cent cut in match fees was imposed on all Indian players.
#INDvsSA
#WTC
#TeamIndia
#ICC
#KLRahul
#WorldTestChampionship
#RohitSharma
#JaspritBumrah
#ShikharDhawan
#RishabPant
#Cricket
దక్షిణఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే మొదటి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ టీమిండియా ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2022-23 పాయింట్ల పట్టికలో టీమిండియాకు ఒక పాయింట్ తగ్గనుంది.