Arjuna Phalguna Review హిట్టా ? ఫట్టా ? | Tollywood | Filmibeat Telugu

2021-12-31 5

Arjuna Phalguna Review – Bad Execution And Clueless Direction
#ArjunaPhalguna
#ArjunaPhalgunaReview
#SreeVishnu
#TejaMarni

జోహర్ సినిమాతో టాలీవుడ్ ప్రయాణాన్ని ఆరంభించిన తేజా మార్ని తొలి చిత్రంతో మంచి ప్రశంసలు అందుకొన్నారు. జోహర్ తర్వాత అర్జున ఫాల్గుణ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమాలో హీరో ఎంత బాగా నటించినా కూడా.. కథ, కథనం బాగుంటేనే అది సక్సెస్‌ అవుతుంది. రొటీన్‌ కథనైనా.. దాన్ని తెరపై వైవిధ్యంగా చూపిస్తే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. కథ తగ్గట్టు సినిమాని డ్రైవ్‌ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ విషయంలో కొత్త దర్శకుడు తేజ మార్ని తడబడ్డాడు