Quinton De Kock Retirement : Why So Early ? | Oneindia Telugu

2021-12-31 104

South African star wicketkeeper-batsman Quinton De Kock has announced his retirement from Test cricket. De Kock announced the decision after the first Test against India at the Centurion. Cricket South Africa has officially confirmed De Kock's retirement.
#QuintonDeKockRetirement
#QuintonDeKock
#CricketSouthAfrica
#INDvsSA
#Cricket

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్ క్వింటన్‌ డికాక్‌ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరగిన తొలి టెస్ట్‌ అనంతరం డికాక్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. డికాక్‌ రిటైర్మెంట్‌ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధికారంగా ధ్రువీకరించింది. డికాక్ టెస్టుల నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో కొన‌సాగ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.