కాలేయ శస్త్రచికిత్స యొక్క ప్రాముఖ్యత

2021-12-30 8

లివర్ సర్జరీ లేదా లివర్ రెసెక్షన్ అనేది కాలేయంలోని కొంత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం. ఇది సాధారణంగా కాలేయంలోని వేరుచేయబడిన భాగంలో ఉన్న వివిధ రకాల కాలేయ కణితులను తొలగించడానికి జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ సచిన్ దాగా ఈ వీడియోలో లివర్ సర్జరీ ప్రాముఖ్యత గురించి వివ‌రిస్తారు.