నీకు దండం పెడ్తా సారూ.. ఇది చూస్తే నవ్వాగదు!

2021-12-25 20

కరోనా టీకా వద్దని మొండికేసిన వ్యక్తిని.. పోలీస్ స్టేషన్‌‌కే పిలిపించి వేయించారు పోలీసులు.. కుమ్రంభీం జిల్లా దహేగాం మండలంలో కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వ్యాక్సినేషన్ సిబ్బందితో గొడవకు దిగిన వ్యక్తిని.. పీఎస్‌కు పిలిపించి నచ్చజెప్పి హెల్త్ స్టాఫ్‌తో వ్యాక్సిన్ ఇప్పించారు పోలీసులు.