Radha Madhanam movie director prabhathand actress nitya Sri exclusive interview part 3

2021-12-22 1,810

Radha Madhanam movie director prabhathand actress nitya Sri exclusive interview part 3. Radha Madhanam is an independent film starring Naveen Kumar and nitya Sri in lead roles
#RadhaMadhanam
#Tollywood
#Prabhath
#NaveenKumar
#NityaSri

అందమైన పల్లెటూరి ప్రేమాయణంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాథ­ామథనం. స్నేహం, ప్రేమ నడుమ సాగే సంఘర్షణే ఇతివృత్తంగా దర్శకుడు ప్రభాత్ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్... ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన నిత్య, నవీ­న్, ఆర్య సహజసిద్ధమైన నటనతో మనసులు కట్టిప­డేశారు. కేవలం 9రోజు­ల్లోనే షూటింగ్ జరుపు­కున్న ఈ చిత్రం ప్రస్­తుతం యూట్యూబ్ లో రిల­ీజ్ అయ్యి... మంచి వ్­యూస్ రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా­కు సంబంధించిన విశేషా­లను దర్శకుడు ప్రభాత్, హీరోయిన్ నిత్య ఫిల­్మీ బీట్ తో పంచుకున్­నారు.