ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చిన్నారుల మధ్య బర్త్‌డే కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.