2021 Year Ender : Tollywood Top Gross Collected Movies In 2021

2021-12-20 13

Huge budget movies are released in our tollywood every year. As always this year too big movies are expected to be released this year. But these were postponed due to the Covid. On the other hand there will be an issue of ticket rates in AP. Nevertheless our films received good gross collections. Let's take a look at the list of top 5 movies that have received the highest gross collections in this year ..!
#2021YearEnder
#Pushpa
#PushpaCollections
#VakeelSaab
#Akhanda
#Uppena
#Crack
#Tollywood

ప్రతి ఏడాది మన టాలీవుడ్లో భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ ఇయర్ పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఈ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. మరోవైపు ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపు ఇష్యూ జరుగుతుంది. అయినా కూడా మన సినిమాలు గ్రాస్ కలెక్షన్స్ బాగానే అందుకున్నాయి. ఈ ఏడది అత్యదిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 సినిమాల లిస్టు చూద్దాం..!