Recently, Sourav Ganguly participated in an event in Gurugram. Answered questions asked by reporters. In this context ganguly made sensational comments on virat kohli's attitude.
#ViratKohli
#KohlivsBCCI
#SouravGanguly
#INDvsSA
#RohitSharma
#KohlivsRohit
#RahulDravid
#BCCI
#TeamIndia
#Cricket
BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం నెలకొన్నవిషయం తెలిసిందే. తాజాగా సౌరవ్ గంగూలీ గురుగ్రామ్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భారత క్రికెట్ జట్టులో ఎవరి ప్రవర్తన అంటే ఇష్టమని ప్రశ్నించారు.గంగూలీ సమాధానమిస్తూ కోహ్లీ యాటిట్యూడ్ అంటే బాగా ఇష్టమని,బాగా కోట్లాడుతాడని,కోపం ఎక్కువ అని వ్యాఖ్యానించాడు.