PakPlayers' Comical Attempt To Take Catch vs West Indies Reminds Fans Of Saeed Ajmal Drop
#Pakcricketteam
#Pakvswi
#ShoaibMalik
#SayeedAjmal
#MohammadHasnain #IftikharAhmed
చాలా కాలం తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. గురువారం చివరిదైన మూడో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాక్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు చేసిన ఘోర తప్పిదంపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.