Why SRC The Deserve Bigg Boss Telugu 5 Title ? || Filmibeat Telugu

2021-12-04 54,630

Bigg Boss Telugu 5 Episode 90 Highlights
#BiggbossTelugu5
#Sunny
#Manas
#SreeramaChandra
#Shannu
#Siri

ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ‘టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక సభ్యుడు నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతాడు. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి ఈ టాస్క్ మంగళవారం ప్రారంభం అయింది. ఈ టాస్కు మూడు రకాలుగా జరగబోతుంది. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్లే ఫినాలేకు నేరుగా చేరుతారు.