Omicron Variant : Omicron Can Be Detected With An RT-PCR Test ? || Oneindia Telugu

2021-12-03 3,028

Omicron has also arrived in India. The Central Government has officially announced that an Omicron variant has been identified in Bangalore. Let's find out if this variant can be detected with RT-PCR test ..!
#Omicron
#OmicronInIndia
#RTPCRtest
#Omicronvariant
#OmicronSymptoms
#Omicroncases
#Omicronvirus
#WHO
#newcovid19variant
#PMModi

ఒమిక్రాన్ భారత్ లోకి కూడా వచ్చేసింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ గుర్తించినట్లు అయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఓమిక్రాన్ వేరియంట్ ను ఏ పరీక్షా ద్వారా గుర్తించవచ్చు ? RT-PCR టెస్టుతో ఈ వేరియంట్‌ను గుర్తించవచ్చా అనేది తెలుసుకుందాం..!