Viral Video : ఈ మహిళ ఎంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో చూశారా ? || Oneindia Telugu

2021-11-26 1

A Varanasi woman video going viral in social media. This woman has unique talent, Her name is Swati she is living in streets of varanasi, now she gone viral on the Internet for speaking fluent English.
#ViralVideo
#VaranasiWoman
#Education
#Inspiration
#Motivation
#ComputerScienceGraduation

ఈమె పేరు స్వాతి..ఈమె వారణాసి వీధుల్లో యాచకురాలిగా ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈమె గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈమె రోడ్డుపై టిఫిన్ చేస్తుండగా..శార్ధ అవినాష్ త్రిపాఠి అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. స్వాతి ఇంగ్లీషులో మాట్లాడడం చూసి షాక్ అయ్యాడు. దీంతో ఆమె గురించి తెలుసుకోవాలనుకుని…ఆమెతో మాట్లాడుతూ వీడియో తీశాడు. ఆహ్ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Videos similaires