RRR movie is a much awaited multi-starrer of Jr NTR and Ram Charan in the direction of S S Rajamouli. DVV Danayya producing this mega movie under DVV Entertainment Production banner while M M Keeravani scoring music and Suddala Ashok Teja wrote lyrics for this movie. In this movie Jr NTR singing a song. And somemore tollywood updates here..
#RRR
#RRRTrailer
#JrNTR
#RamCharan
#SSRajamouli
#KaikalaSatyanarayana
#PriyankaChopra
#JaiBhim
#Tollywood
RRR సినిమాలో అనేక సర్‌ప్రైజ్‌లు ఉన్నాయట. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ స్వయంగా ఓ పాట పాడాడట. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, ఎన్టీఆర్ చేత ఒక పాట పాడించారన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదే నిజమైతే సినిమాకి మరింత బజ్ ఏర్పడినట్టే..