Chandrababu Issue : JR NTR ఎటు వైపు ? నాని, వంశీని ఏమనరా ? పక్కా స్కెచ్..!! || Oneindia Telugu

2021-11-23 2

Chandrababu Naidu cries at press meet : TDP leaders targetted Junior NTR for not mentioning Chandrababu name in his crying issue
#ChandrababuNaiduCrying
#JRNTR
#TDP
#APCMJagan
#YSRCP
#APAssembly
#CBNEmotional
#ChandrababuChallengeInAPAssembly

టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు, చంద్రబాబు..భువనేశ్వరి పేరు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు. కొడాలి నాని..వల్లభనేని వంశీని ఎందుకు ఏమీ అనలేదు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా కామన్ పబ్లిక్ లోనూ మొదలైన చర్చ ఇది. అసెంబ్లీలో జరిగినపరిణామాలు.. మీడియా ముందు చంద్రబాబు కన్నీరు అంశంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో సడన్ ఛేంజ్ కనిపించింది. చంద్రబాబు కన్నీరు పెట్టటం చూసిన పలువురు స్పందించారు.