Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu

2021-11-18 4

Shyam Singha Roy Teaser: Pan-Indian movies like 'Pushpa' and 'Shyam Singha Roy' are gearing up for December releases.
#ShyamSinghaRoyTeaser
#ActorNani
#SaiPallavi
#Pushpa
#TollywoodDecemberreleases
#KrithiShetty

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక కొత్త పాయింట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. మొన్నటి వరకు కాస్త రొటీన్ ఫ్యామిలీ లవ్ కమర్షియల్ సినిమాలను చేసిన నాని ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో విభిన్నమైన సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక నాని సినిమా కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అలాంటిదే అని చెప్పవచ్చు.