IND Vs NZ : Hanuma Vihari పై వివక్ష ? కరుణ్‌ నాయర్‌ కి జరిగినట్టే..! || Oneindia Telugu

2021-11-13 173

Some notable inclusions and exclusions have been made as the BCCI announced India’s squad for the two-match Test series against New Zealand. Vihari could never find a place in India’s first-choice XI, he contributed significantly in the limited opportunities.
#INDVsNZ
#HanumaVihari
#BCCI
#ViratKohli
#AjinkyaRahane
#RohitSharma
#KLRahul
#RishabhPant
#MohammedShami
#JaspritBumrah
#Cricket
#TeamIndia

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. నిలకడగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసింది. ఇప్పటికే టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించిన విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ‌లతో పాటు టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చింది. దాంతో అంజిక్యా రహానే కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. చతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది.