T20 World Cup 2021: Gavaskar Praises Kane Williamson Leadership

2021-11-11 1

T20 World Cup 2021: England vs New Zealand - Sunil Gavaskar said Kane Williamson leadership makes a difference in big tournaments.

#T20Worldcup2021
#AustraliavsPakistan
#KaneWilliamson
#NZWCfinals
#NZVSAUS
#GlennMaxwell
#T20WCFinals

సరిగ్గా రెండేళ్ల కిందట తమకు ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. కల చెదిరిపోయిన క్షణాన్ని మనసులో పెట్టుకున్న కివీస్‌.. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. బుధవారం రాత్రి అబుదాబిలో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కివీస్ అద్భుత విజయం సాధించింది.