Raja Vikramarka Pre Release Event సినిమాకి పాత రోజులు వచ్చాయి Vishwak Sen

2021-11-09 1

Vishwak Sen Speech At Karthikeya Gummakonda's Raja Vikramarka pre release event held in hyderabad. Raja Vikramarka Directed by Sri Saripalli With Kartikeya Gummakonda, Tanya Ravichandran, Sudhakar Komakula
#RajaVikramarkaprereleaseevent
#KarthikeyaGummakonda
#TanyaRavichandran
#SriSaripalli
#PrashanthRVihari
#SudheerBabu
#VishwakSen

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. నవంబర్ 12వ తేదీన సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేయగా అనుహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సుధీర్ బాబు, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు అతిథులుగా హాజరయ్యారు.