Bigg Boss Telugu 5 : ఏంటీ ముద్దు పెట్టేశాడా? పిచ్చోళ్లు లా బిహేవ్ చేసారు..! || Filmibeat Telugu

2021-11-06 2,115

Telugu Top Reality TV Series Bigg Boss 5th Season Running Successfully. Bigg Boss Telugu 5 Week 9th Nominations completed in the house. Anee Master won the task selected for the house captain for this week.
#BiggBosstelugu5
#AnchorRavi
#VJSunny
#RJKajal
#Manas
#Shanmukh
#SiriHanmanth
#AneeMaster
#PriyankaSingh
#SriramChandra
#BiggBosselimination

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎపిసోడ్ 62 కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా సూపర్ హీరోస్-సూపర్ విలన్స్ మధ్య పోరు హోరా హోరీగా సాగింది. ఈ టాస్క్ లో విల్లన్స్ జట్టు గెలుపొందడంతో కాపెన్సీ పోటీదారుల టాస్క్ కు ఎంపిక అయింది. ఆ టీంలో సభ్యుడైన జెస్సీకి ప్రియాంక వెనుక నుంచి హగ్ ఇచ్చింది. అయితే ఆమె వెనుకు నుంచి వంగి హగ్ ఇస్తుండగా.. జెస్సీ ప్రియాంక కు ముద్దుపెట్టేశాడు. అది చూసి శ్రీరామ్ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు..ఇక సన్నీ కూడా 'ఏంటీ ముద్దు పెట్టేశాడా? అని అడగ్గా.. ‘ఛీ నేను ఎందుకు పెడతాను.. వాడే పెట్టాడు..అని చెప్పి తెగ సిగ్గుపడిపోయింది ప్రియాంక.