T20 World Cup : కాలిందా ? ఇక్కడ కూడా సేమ్ ఫీల్.. "మౌకా మౌకా" యాడ్ పై Akthar || Oneindia Telugu

2021-11-05 204

Former Pakistani speedster Shoaib Akhtar has expressed his displeasure against the "Mauka Mauka" advertisement. He mentioned that it cannot be deemed funny anymore. He also exhibited his desire to give India another "Mauka" (chance) to beat Pakistan in the T20 World Cup 2021 finals.
#T20WorldCup2021
#MaukaMauka
#INDVsPAK
#ShoaibAkhtar
#TeamIndia
#INDVsAFG
#Cricket

టీ20 ప్రపంచకప్‌ 2021లో భారత్‌తో ఫైనల్స్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. ఫైనల్లో కూడా మరోసారి టీమిండియాను ఓడించాలని ఉందన్నాడు. భారత్‌ ఫైనల్స్‌కు రావాలని కోరుకుంటున్నట్లు, అక్కడ తమని ఓడించడానికి మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఉందని అక్తర్‌ పేర్కొన్నాడు.