how India’s loss at the T20 World Cup will impact brands that have invested in the game

2021-11-02 214

Media experts on how India’s loss at the T20 World Cup will impact brands that have invested in the game this time and what it means for its airing partners
#Bcci
#T20WORLDCUP2021
#Icc
#Teamindia

టీ20 ప్రపంచకప్‌లోని భారత వైఫల్యం అటు ఐసీసీ, ఇటు అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు భారీ నష్టాలు తెచ్చిపెట్టనుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో చిత్తుగా ఓడిన టీమిండియా.. సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా భారత్ ముందంజ వేయలేని పరిస్థితి నెలకొంది.