T20 World Cup: Cricket World Shocked అసలు ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి ? || Oneindia Telugu

2021-11-02 133

T20 World Cup 2021: 'Disappointed' cricket fraternity questions Team India's tactics after defeat against New Zealand
#T20WorldCup2021
#PlayersAreNotRobots
#INDVSNZ
#NewZealandBeatIndia
#BCCI
#RohitSharma
#ViratKohli

ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఓటమిపాలవ్వడం కంటే.. ఓడిన తీరే అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ హిట్‌ పెయిర్‌ని కాదని, ఇషాన్‌తో ఓపెనింగ్‌ చేయించాలనే సలహా ఎవరిచ్చారో తెలియదు కానీ, ఈ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది.