Jasprit Bumrah lends perspective to India's poor T20 World Cup campaign

2021-11-01 297

Jasprit Bumrah lends perspective to India's poor T20 World Cup campaign
#Teamindia
#ViratKohli
#Bumrah
#Indiancricketteam
#T20WORLDCUP2021

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో చిత్తయింది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ వరుస ఓటముల నేపథ్యంలో అటు ఆటగాళ్లు, ఇటు మేనేజ్​మెంట్​పై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి కంటే భారత్ ఆడిన తీరును చూసిన ఆవేదన చెందుతున్నారు.