మహేశ్వరం పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తి చేసుకున్న షర్మిళ పాదయాత్ర

2021-10-29 24

తెలంగాణలో వైయస్సార్ టీపి అధినేత్రి వైయస్ షర్మిళ పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర మహేశ్వరం పార్లమెంట్ నియోజకవర్గాన్ని దాటకుని ఇబ్రహింపట్నం నియోజక వర్గంలోకి ప్రేవేశించింది.

YSR TP chief YS Sharmila's padayatra in Telangana is going on uninterruptedly. The padayatra, which has been going on for the last eight days, has crossed the Maheshwaram Parliamentary constituency and entered the Ibrahimpatnam constituency.
#Yssharmila
#Ysrtp
#Padayatra
#Telangana
#Lotuspond
#Maheshwaram
#Ibrahimpatnam
#Padayatraday8

Free Traffic Exchange