IND VS NZ : Team India T20 World Cup టైటిల్ ఆశలు వదిలేసుకోవాలి - Brad Haddin Oneindia Telugu

2021-10-28 165

T20 World Cup 2021: India have got some decisions to make ahead of New Zealand clash, says Brad Haddin
#T20WorldCup2021
#INDVSPAKmatch
#INDVSNZ
#TeamIndiaSquad
#RohitSharma
#ViratKohli
#TeamIndia
#ShardulThakur

టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా ఆరో బౌలర్ ఎంపిక విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్ బ్రాడ్ హ్యాడిన్ అన్నాడు. ఆదివారం (అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లోపు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చాడు. ఆరో బౌలర్‌ విషయంలో భారత కెప్టెన్, మేనేజ్మెంట్ ఇప్పటికైనా ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే టైటిల్ ఆశలు వదిలేసుకోవాలని అని బ్రాడ్ హ్యాడిన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాకు బదులుగా మరో ఆల్‌రౌండర్‌ జట్టులోకి రావాలని ఆసీస్ మాజీ వికెట్‌ కీపర్ అంటున్నాడు.