South Africa vs West Indies Highlights T20 World Cup 2021

2021-10-26 1

South Africa vs West Indies Highlights T20 World Cup 2021: SA beat WI by 8 wickets for first win
#AidenMarkram
#Wivssa
#T20WORLDCUP2021

టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు సౌతాఫ్రికా విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన తొలి ఓటమి నుంచి త్వరగానే తేరుకొంది. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.