The first plenary of the TRS after the pandemic will be the complete show of CM KCR and will stamp his complete authority on the party as well as the government.
#TRSPlenaryMeeting
#CMKCR
#TRS
#KTR
#Telangana
టీఆర్‌ఎస్ పార్టీ 20 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశం విజయవంతంగా జరిగింది. పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కొత్త జోష్‌తో కనిపించారు. తమ అభిమాన నాయకుడు కేసీఆర్.. వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల సంబురాలు చేసుకున్నారు.