Chalo Premiddam First Look & Motion Poster Launch

2021-10-25 1

Sai Ronak and Neha Solanki are teaming up for the upcoming movie 'Chalo Premiddam' directed by Suresh Shekhar Repalle. Uday Kiran is the producer. Director Gopichand Malineni unveiled the first look and motion poster of the film in Hyderabad on Sunday.
#ChaloPremiddam
#SaiRonak
#NehaSolanki
#SureshShekharRepalle
#UdayKiran
#GopichandMalineni
#Tollywoood

హిమాల‌య స్టూడియో మేన్సన్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి జంటగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శక‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఛ‌లో ప్రేమిద్దాం’. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ తో పాటు మోష‌న్ పోస్టర్ ఆవిష్కర‌ణ జరిగింది. డైర‌క్టర్ గోపిచంద్ మ‌లినేని వీటిని విడుదల చేశారు.