Huzurabad Elections.. ప్రజలు Congress వైపు చూస్తున్నారు!!

2021-10-25 64

Congress confident over Win in Huzurabad Elections.
#Congress
#Telangana
#HuzurabadElections

తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన పోలింగ్ ఉంటుంది. వచ్చే నెల 2వ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.